Paataku pattabhishekam - Houston May 14th 2017

Glad to be a part of “పాటకు పట్టాభిషేకం -2017” in Houston for a great cause with YS Ramakrishna garu…. చీకటి వెలుగుల కౌగిటిలో, నయనాలు కలిసే తొలిసారి, వెల్లువొచ్చి గోదారమ్మ వంటి పాటలు అడిగిన సంగీత ప్రియులను చూస్తే ఎంతో ముచ్చటేసింది 🙂 ప్రోగ్రాం లో స్పెషాలిటీ ఏంటంటే Vamsee Ramaraju garu, Chitten Raju Vanguri garu and Brahma Reddy Beriveeragaru కూడా గొంతు కలిపి పాడటం 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *