Sharing a few glimpses from the celebration of literature and culture from this weekend.
Hearty congratulations to Sri Chittem Raju garu and his team for successfully organizing the 14th International Literary Conference!
It was an absolute pleasure to be a speaker and panelist at this prestigious event.
I had the opportunity to meet several eminent literary figures and distinguished guests — making the entire weekend truly joyful and inspiring.
14వ అంతర్జాతీయ సాహితీ సదస్సును విజయవంతంగా నిర్వహించిన శ్రీ చిట్టెం రాజు గారికి మరియు వారి బృందానికి హృదయపూర్వక అభినందనలు!
ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ఒక వక్తగా మరియు వ్యాఖ్యాత్రిగా పాల్గొనడం సంతోషంగా వుంది.
పలువురు సాహిత్య ప్రముఖులను, స్నేహితులను కలుసుకోవడం , ఆనందంగా ఉంది.ఈ వారాంతం ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఉల్లాసంగా గడిచింది.
కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మీతో పంచుకుంటున్నాను.




























